Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Unte Chaalu

యేసు ఉంటే చాలు

Yesu Unte Chaalu

Verse
యేసు ఉంటే చాలు
నా జీవితం ధన్యము‖ 2x ‖
ఆయనే నా సర్వము
ఆయనే నా కేడెము
అయనే నా స్వాస్థ్యము‖ 2x యేసు ‖
Verse
ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు
ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు‖ 2x ‖
ఆయనే నా మార్గము
ఆయనే నా సత్యము
ఆయనే నా జీవము‖ 2x యేసు ‖
Verse
ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు
లోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు‖ 2x ‖
ఆయనే నా శైలము
ఆయనే నా ధైర్యము
ఆయనే నా విజయము‖ 2x యేసు ‖

Related Tags

PraiseWorship