Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Yesu Yesu Ninnu Choodaali

యేసు యేసు యేసు నిన్ను చూడాలి

Yesu Yesu Yesu Ninnu Choodaali

Verse
యేసు యేసు యేసు నిన్ను చూడాలి‖ 2x ‖
చూడాలి నిత్యం చూడాలి‖ 2x ‖
Verse
అగ్ని స్థంభమా నిన్ను చూడాలి‖ 2x ‖
మేఘ స్థంభమా నిన్ను చూడాలి‖ 2x యేసు ‖
Verse
అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి‖ 2x ‖
అపరంజి పాదములను చూడాలి‖ 2x నీ యేసు ‖
Verse
దహించు అగ్ని నిన్ను చూడాలి‖ 2x ‖
పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి‖ 2x నా యేసు ‖
Verse
మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి‖ 2x ‖
పాదాలకున్న మలినము పోవాలి‖ 2x నా యేసు ‖
Verse
దీప వృక్షమా నిన్ను చూడాలి‖ 2x ‖
నీతి సూర్యుడా నిన్ను చూడాలి‖ 2x యేసు ‖

Related Tags

WorshipDevotionalJesus