Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesubhajanaseyave Dosapumanasa Vasiga

యేసుభజనసేయవే దోసపుమనసా వాసిగ

Yesubhajanaseyave Dosapumanasa Vasiga

Lyricist: Ogirala Gabriel
Verse 1
యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే, వరరక్షకుఁడు వేసారి
వసుధ నెవ్వారినిఁ గానము‖ యేసు ‖
Verse
ధారుణపాప భరణా! హరణా! కారుణ్యకరయని కోరిభజింపవె‖ యేసు ‖
Verse
శాంతిసునీతి సదములభక్తిన్ వింతగనిడు మన శ్శాంతిసుధాకరుఁ‖ యేసు ‖
Verse
అనఘా! నీవే అవనితలంబున ననుఁగనుఁగొంటివి నా ధనమంటివి‖ యేసు ‖
Verse
మనసా! నీదు మలినంబును తా మనుగడ, సిల్వపై మాపెమహాత్ముఁ‖ యేసు ‖

Related Tags

PraiseWorshipDevotional