Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuboli Manchibuddhi Yentho Pre

యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రే

Yesuboli Manchibuddhi Yentho Pre

Lyricist: Pi Vijaya Charles
Verse
యేసుబోలి మంచిబుద్ధి యెంతో ప్రేమగలిగినే నేను గోరినట్టి పనుల
నెపుడు చేయగోరుదున్ దయయు శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు యేసు‖ యేసు ‖
Verse
యేసు చిన్నబాలుడై యీ ధరను దిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణము
లెంచి ప్రేమ జూపిరి దయయు, శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు యేసు‖ యేసు ‖
Verse
పిట్టలందు పూవులందు ప్రీతిజూపె నేసుడు అల్పజీవులైన, తండ్రి
యన్నిజేసెనంచును దయయు, శాంతమమరినట్టి తనదు నడత
దలచుకొనుచు యేసు‖ యేసు ‖

Related Tags

JesusImitationChildhood