Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuke Vandanam Prabhu Yesuke Vandanam

యేసుకే వందనం ప్రభు యేసుకే వందనం

Yesuke Vandanam Prabhu Yesuke Vandanam

Chorus
యేసుకే వందనం - ప్రభు యేసుకే వందనం‖ 2x ‖
Verse
ప్రేమ సందేశమిచ్చి - ప్రేమ స్వరూపిగ వెలసి‖ 2x ‖
ప్రేమనే జగతికి చూపిన …ఆ‖ 2x ‖
ప్రేమ మూర్తి, పరమ మూర్తి, యేసు నీకే వందనం‖ యేసుకే ‖
Verse
సర్వలోక మానవ కళ్యాణమై - సిలువపై బలియాగమై‖ 2x ‖
మరణించి తిరిగి లేచిన …ఆ‖ 2x ‖
మహిమ దేవా, మహా దేవ, యేసు నీకే వందనం‖ యేసుకే ‖

Related Tags

PraiseWorship