Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesukreesthae Sajjanudu Vairikanna Balavanthudu

యేసుక్రీస్తే సజ్జనుడు వైరికన్న బలవంతుడు

Yesukreesthae Sajjanudu Vairikanna Balavanthudu

Verse
యేసుక్రీస్తే సజ్జనుడు - వైరికన్న బలవంతుడు
ఆయన శక్రిచే జయించెదం‖ 5x జయించెదం ‖
వైరికి మేము లొంగము జయించెదం
Verse
క్రైస్తవ సైన్యము స్వల్పము - క్రీస్తు ద్వారభయ మొందము
ఆయన శక్రిచే జయించెదం‖ 5x జయించెదం ‖
Verse
ఆత్మ ఖడ్గముతో నరికి - ఆశతో మేము పనిచేతుము
ఆత్మలవైరిని ఎదిరింతుము‖ 5x ఎదిరింతుము ‖
Verse
సర్వాయుధ వర్గమును ధరించి - సర్వశక్తి చే నింపబడి
ధైర్యముతో పోరాడెదం‖ 5x పోరాడెదం ‖
గర్విపిశాచితో పోరాడెదం జయించెదం

Related Tags

Spiritual WarfareVictoryChristian Soldier