Verse
యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ
యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును
దిగివచ్చును - దిగివచ్చును - యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును
Verse
సంధింప నీవాయత్తమా ఆయత్తమా ఆయత్తమా
సంధింప నీవాయత్తమా యేసురాకడన్
Verse
లేనియెడల సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు
లేనియెడల సిద్ధపడు కృపకాలమున
Verse
భక్తులెల్లరు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడి
భక్తులెల్లరు సిద్ధపడి కాచియుందురు