Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuku Mahima Mahima Yesuku Mahima Mahima

యేసుకు మహిమ మహిమ యేసుకు మహిమ మహిమ

Yesuku Mahima Mahima Yesuku Mahima Mahima

Verse
యేసు సమసిన సిల్వ చెంత - నే ప్రార్ధించిన స్థలమందు రక్తము
ద్వారా మన్నింపొందితిన్ - యేసుకు మహిమ
Chorus
యేసుకు మహిమ మహిమ‖ 2x ‖
నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ
Verse
ఆశ్చర్యముగా హౄదయౌ మారెను - యేసుకు ఆలయమాయెను
సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ
Verse
పాపము తీర్చు ప్రభావమది - నన్ను స్వస్థ పరచినది
యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ
Verse
ఈ జీవపు ఊట యొద్దకురా - హౄదయము నిమ్ము యేసునకు
ముంగిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ

Related Tags

PraiseWorshipJesus