Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuku Yese Ila Saati

యేసుకు యేసే ఇల సాటి

Yesuku Yese Ila Saati

Verse
యేసుకు యేసే ఇల సాటి
వివరింపగ నేనేపాటి‖ 2x ‖
పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి‖ 2x ‖
వివరింపగ నేనేపాటి‖ 2x యేసుకు ‖
Verse
రక్షణనిచ్చే రక్షకుడవు
విడుదలనిచ్చే విమోచకుడవు‖ 2x ‖
ఆదరించే ఆధారణకర్తవు‖ 2x ‖
అభిషేకించే అభిషిక్తుడవు‖ 2x ‖
ఇలలో ఎవ్వరు నీ సాటి
వివరింపగ నేనేపాటి‖ పరమ ‖
Verse
శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు
ముక్తినిచ్ఛే ముక్తిదాతవు‖ 2x ‖
ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు‖ 2x ‖
రాజ్యాలేలే రాజాధి రాజువు‖ 2x ‖
ఇలలో ఎవ్వరు నీ సాటి
వివరింపగ నేనేపాటి‖ పరమ ‖

Related Tags

PraiseWorship