Verse
యేసునందే రక్షణ మనకు హల్లెలూయ
శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయ
Verse
రాజులకు రాజు యేసు హల్లెలూయ
ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయ
Verse
నీతిమంతుడు యేసయ్య హల్లెలూయ
సమాధానకర్త యేసయ్య హల్లెలూయ
Verse
సత్యదేవుడు యేసయ్య హల్లెలూయ
ఆమార్గం కూడ యేసయ్య హల్లెలూయ
Verse
పాపరహితుడు యేసయ్య హల్లెలూయ
పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయ
Verse
స్వస్థపరచు యేసయ్య హల్లెలూయ
విడుదలనిచ్చు యేసయ్య హల్లెలూయ
Verse
పరమున కధిపతి యేసయ్య హల్లెలూయ
పరలోకం చేర్చు యేసయ్య హల్లెలూయ
Verse
రానున్నవాడు యేసయ్య - హల్లేలూయ
- రాజ్యమేలును యేసయ్య - హల్లేలూయ
Verse
పూజనీయుడు యేసయ్య - హల్లేలూయ
పూజింతుము నిన్ను యేసయ్య - హల్లేలూయ