Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesune Sevimparandi Mosapokandi

యేసునే సేవింపరండి మోసపోకండి

Yesune Sevimparandi Mosapokandi

Lyricist: ఎన్ డి ఏబెల్
Chorus
యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను బాపు
నండి దొడ్డ ప్రభువండి ప్రభు‖ యేసునే ‖
Verse
దేవుఁ డీతఁడే సుమండి దిగులుపడకండి మన చావు నొంది లేచెనండి
జీవ మితఁడండి ప్రభు‖ యేసునే ‖
Verse
పాపులను ప్రేమించె నండి ప్రాణ మిడె నండి ప్రభు దాపుఁజేరి వేఁ
డ రండి దయామయుఁడండి ప్రభు‖ యేసునే ‖
Verse
నరకబాధ నొందె నండి నరులకొర కండి ప్రభు దురితములను
బాపు నండి దుఃఖపడకండి ప్రభు‖ యేసునే ‖

Related Tags

WorshipSalvationJesus