Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesune Sthuthinchu Repemaguno Theliyananduna Sthuthinchu

యేసునే స్తుతించు రేపేమగునో తెలియనందున స్తుతించు

Yesune Sthuthinchu Repemaguno Theliyananduna Sthuthinchu

Verse
యేసునే స్తుతించు
రేపే మగునో తెలియనందున స్తుతించు
Verse
వచ్చెనేసు స్వర్గమునుండి
ముక్తి సందేశము దెచ్చెనేసు
లేచి మారుమనస్సు నొందు
రక్షణ నొంది సంస్తుతించు
Verse
రా యేసు రమ్మను చున్నాడు పాపి రా
నమ్ము నీకు రక్షణ నిచ్చును
హృదయ తలుపు తట్టుచున్నాడు
నీ హృదయ ద్వారము తెరువుము
యేసు ప్రభున్ లోన రానిమ్ము స్తుతించు

Related Tags

PraiseRepentanceSalvation