Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Chethulandhu Yesuni Rommu

యేసుని చేతులందు యేసుని రొమ్ము

Yesuni Chethulandhu Yesuni Rommu

Lyricist: Frances Jane Van Alstyne
Verse
యేసుని చేతులందు
యేసుని రొమ్మునన్
నాకు నభయమందు
అందె పరుండెదన్
కీర్తన వింటివా?
నా మన మందునుండి
పొందు సుఖం బహా!
యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు యందె పరుండెదన్‖ యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు యందె పరుండెదన్ ‖
Verse
యేసుని చేతులందు
మిక్కిలి క్షేమము
జేరెడ నింక నాక
ఏ దుఃఖ బాధలైన
నచ్చోటఁ జేరవు
పాపపు భీతిబాధ
లంటవు నన్నటన్
కన్నీరు సందియంబుల్
కొన్ని దినా లిటన్
Verse
యేసె నా యాశ్రయంబు
నాకై చావొందెఁగా
గొల్గోతయందు నుండు
నా గురి సర్వదా
చీఁకటి దాఁటుదాఁక
నోర్పుతో నుండెదన్
జేరెద నుండెదన్
మంచును నమ్మెదన్

Related Tags

JesusShelter