Verse
యేసుని కుటుంబమొకటున్నది
ప్రేమతో నిండిన స్థలమొకటున్నది
రాజాధిరాజైన యేసు
నిరంతరం పాలించును‖ 2x ‖
Verse
హెచ్చు తగ్గుల్ అక్కడసలె లేవు
పేద గొప్ప బేధములే లేవు‖ రా ‖
Verse
పాపం లేదు అక్కడ, శాపం లేదు
వ్యాధిలేదు, ఆకలసలే లేదు‖ రా ‖
Verse
సంతోషము, సమాధానముంది
విజయముంది, స్తుతి గీతముంది‖ రా ‖