Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Naa Madilo Sweekarinchaanu

యేసుని నా మదిలో స్వీకరించాను

Yesuni Naa Madilo Sweekarinchaanu

Verse
యేసుని నా మదిలో స్వీకరించాను
ఆయన నామములో రక్షణ పొందాను‖ 2x ‖
నేను నేనే కాను… నాలో నా యేసే…‖ 2x ‖
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
Verse
పాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను‖ 2x ‖
నా పాప హృదయింలో రారాజు జన్మించె
నా పాపం తొలగి పోయెను
నా దుుఃఖం కరిగి పోయెను‖ 2x ‖
యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం‖ 2x హల్లెలూయ ‖
Verse
నీ పాపం తొలగాలన్నా నీ దుుఃఖం కరగాలన్నా‖ 2x ‖
యేసుని నీ మదిలోకి స్వీకరించాలి
ఆయన నామములోనే రక్షణ పొందాలి‖ 2x ‖
యేసే మన జీవం… ఆ ప్రభువే మన దెైవం‖ 2x హల్లెలూయ ‖
Verse
నీవు నమ్మితే రక్షణ నమ్మకున్నచో శిక్షయే‖ 2x ‖
ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో
విడువబడే రొంపిలో నీవు ఉంటావో‖ 2x ‖
ఈ క్షణమే నీవు తేల్చుకో…
ఇదియే అనుకూల సమయము‖ 2x హల్లెలూయ యేసుని ‖

Related Tags

PraiseSalvationJesus