Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Naamamlo Shakthi

యేసుని నామంలో శక్తి

Yesuni Naamamlo Shakthi

Verse
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో‖ 3x ‖
రక్షణకు విడుదలకు స్వస్థతకు‖ 2x యేసుని ‖
Verse
ఎనలేని ప్రేమ నాపై చూపించితివే
నీ బలియాగం నన్ను రక్షించెనే‖ 3x ‖
రక్షణ విడుదల స్వస్థత‖ 2x ‖
Verse
కుమ్మరించుము నీ ఆత్మను
వేచియున్నాము నీ రాకకై‖ 3x రక్షణకు ‖

Related Tags

PraiseWorshipHealing