Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Naamamu Entho Madhuramu

యేసుని నామము ఎంతో మధురము

Yesuni Naamamu Entho Madhuramu

Chorus
యేసుని నామము ఎంతో మధురము‖ 4x ‖
మధురం మధురం జుంటె తేనెకన్న మధురం‖ 2x ‖
స్తుతి స్తుతి అని కేకలతో
కొనియాడి కీర్తించి
మహా మహిమగల సర్యోన్నతునికి
స్తోత్రము లర్పింతుమ్‖ 2x ‖
Verse
ప్రభుని ఘన నామమే ఉన్నత నామము
ఉన్నత నామమే శాశ్వత నామము
నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నుండే‖ 2x ‖
తండ్రి సుతాత్మ త్రీయేక దేవ నామం‖ 2x ‖
Verse
ఇమ్మానుయేల్ నామము తోడుండే ప్రియ నామము
తోడుండే ప్రియ నామమే దీవించు శుభనామము
కనుల నీటీని తుడిచి నిన్ను తన దరికి చేర్చి‖ 2x ‖
సత్య వాక్యములో నడిపించే నిత్య నామం‖ 2x ‖

Related Tags

PraiseWorshipJesus