Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Neevu Nammuko Rakshana Pondhuko

యేసుని నీవు నమ్ముకో రక్షణ పొందుకో

Yesuni Neevu Nammuko Rakshana Pondhuko

Lyricist: Pastor Kasi Lazarus
Verse
యేసుని నీవు నమ్ముకో – రక్షణ పొందుకో
నిత్య రాజ్యమును సొంతం చేసుకో
మన్ను నుండి వచ్చిన నీవు మన్నై పోదువు
నీ ఆత్మకు మరణము లేదులే
నీటి బుడగలాంటిది నీ జీవితం
ఒక రోజు పగులునని తెలుసుకో
లోకమును చూచి నీవు మోసపోకుమా
యేసయ్యే మార్గమని తెలుసుకో సుమా!

Related Tags

GospelRepentanceSalvation