Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Prema Bahu Kammanainadi - Jeevaharam Madhurathi Madhurame

యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే

Yesuni Prema Bahu Kammanainadi - Jeevaharam Madhurathi Madhurame

Chorus
యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే
భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా
Verse
ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు
ఆహా ఓహో అన్నారు‖ భలే ‖
Verse
కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి
ఆహా ఓహో అన్నారు‖ భలే ‖

Related Tags

JesusLoveSunday School