Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Rakthame Jai Jai Prabhu Yesuni Rakthame Jai

యేసుని రక్తమే జై జై ప్రభు యేసుని రక్తమే జై

Yesuni Rakthame Jai Jai Prabhu Yesuni Rakthame Jai

Chorus
యేసుని రక్తమే జై జై ప్రభు
యేసుని రక్తమే జై
Verse
యేసుని రక్తమే ముక్తిమార్గము
నా పాపమంతయు పరిహరించెను
Verse
యేసుని రక్తమే యేక మార్గము
నిండు నెమ్మదితో నింపెనన్ను
Verse
యేసుని రక్తమే సత్యమార్గము
సంతోష మిచ్చి స్థిరపరచెను
Verse
యేసుని రక్తమే శక్తి మార్గము
జయముతో నింపి జీవమిచ్చెను
Verse
యేసుని రక్తమే శాంతి మార్గము
పాప భారమును పార ద్రోలెను
Verse
యేసుని రక్తమే నిత్య మార్గము
పాప మరణముల పాడుచేసెను
Verse
యేసుని రక్తమే యుక్తమార్గము
ఆత్మకు శాంతియు హాయినిచ్చెను
Verse
అన్నలారా అక్కలారా పిల్లలారా పాడుడి
అందరము కలసి హల్లెలూయ పాడెదం

Related Tags

Blood Of JesusSalvationVictory