Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Roopamloniki Maarali

యేసుని రూపంలోనికి మారాలి

Yesuni Roopamloniki Maarali

Verse
యేసుని రూపంలోనికి మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమ
Verse
యేసుతో నడావాలి యేసు ప్రేమను చాటాలి
యేసు త్యాగం చూపాలి యేసు సహనం చాటాలి
యేసే లోక రక్షణని జనులందరికి చాటించు
అన్య జనులందరికి చాటించు
Verse
యేసు కొరకు జీవించు యేసు మార్గం పయనించు
యేసు నీతిని పాటించు యేసు మాటలు నెరవేర్చు
యేసు లేని జీవితమే నరకమని ప్రకటించు
గోర నరకమని ప్రకటించు

Related Tags

EvangelismTransformationDiscipleship