Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Sucharitha Mentha Ponarinadi Ye

యేసుని సుచరిత మెంత పొనరినది యె

Yesuni Sucharitha Mentha Ponarinadi Ye

Chorus
యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు విని యెద రీ జగతిన్
భాసుర నయ మను బంధము గలిగిన భక్తుల కిది సౌ భాగ్యముగా‖ యేసు ‖
Verse
దాసుల మొఱలను దప్పక వినుచును ధైర్యము నొసఁగెడి దాత
సుమీ దోసముల గమిఁ ద్రోయ బలముగల దొడ్డ దొరకు నుతి
దూతలచేన్‖ యేసు ‖
Verse
పాప నరులఁ గని పావనం బొనర్చను భార మనని ఘన బంధు
వుఁడు ఆ పరమ జనకు నాజ్ఞఁ బడసి నెరి యాఢ్యుఁడిడుమ లొందె
నుయిలన్‖ యేసు ‖
Verse
సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్
చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు శ్రీకరుఁడౌ‖ యేసు ‖
Verse
పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ
మునన్ పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత
భాస్కరుఁడౌ నా‖ యేసు ‖
Verse
దుషులు ననుఁ గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా
ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి యించుక పగ మది నెంచను
నా‖ యేసు ‖

Related Tags

GraceSalvationJesus