Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuni Yesuni Matalu Vinduva Nee

యేసుని యేసుని మాటలు విందువా నీ

Yesuni Yesuni Matalu Vinduva Nee

Verse
యేసుని యేసుని మాటలు విందువా
నీ ఇల్లు నీ ఇల్లు బండపై కట్టెదవా
ఆకాశం గతియించిన భూమి మార్పొందినా‖ 2x ‖
యేసుని మాటలు చెదరవులే . .
విన్నావంటే నీవు కదలవులే
Verse
తగ్గించుకొనుము ఆయనే హెచ్చించును
ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి‖ 2x ‖
గొఱ్ఱెల మధ్య నుండి సింహాసనముపైకి‖ 2x ‖
హెచ్చించినది ఆ దేవుడే
దావీదు వలె నిన్ను హెచ్చించులే
Verse
పాపమునకు నివు దూరముగా ఉండుము
పరిశుద్ధతను నీవు కాపాడుకొనుము‖ 2x ‖
చెరసాలలో నుండి సింహాసనముపైకి‖ 2x ‖
హెచ్చించినది ఆదేవుడే యోసేపు వెలె నిన్ను హెచ్చించులే

Related Tags

FaithObedienceWord Of God