Chorus
యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే‖ 2x ‖
త్వరగ వచ్చుచుండే‖ 2x ‖
Chorus
హోసన్నా జయమే‖ 2x ‖
హోసన్నా జయం మనకే‖ 2x ‖
యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే
Verse
యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా‖ 2x ‖
భయము లేదు జయము మనదే
విజయ గీతము పాడెదము
Verse
శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా‖ 2x ‖
యేసు గాయముల్ స్వస్థపరచును‖ 2x ‖
రక్తమే రక్షణ నిచ్చున్‖ 2x ‖
Verse
హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు
హల్లెలూయ స్తుతి మహిమ‖ 2x ‖
యేసురాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె