Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesusami Neeku Nenu Naa Samastha Ma

యేసుసామి నీకు నేను నా సమస్త మ

Yesusami Neeku Nenu Naa Samastha Ma

Verse
యేసుసామి నీకు నేను
నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి
ఆశతో సేవింతును
నా సమస్తము‖ నా సమస్తము ‖
నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు
నా సమస్తము
Verse
యేసుసామి నీకె నేను
దోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్
యేసు చేర్చుమిప్పుడే.
Verse
నేను నీవాడను యేసు
నీవును నావాడవు
నీవు నేను నేకమాయె
నీ శుద్ధాత్మ సాక్ష్యము.
Verse
నీకు నన్ను యేసు ప్రభూ
ఈయనేనె యేగితి
నీదు ప్రేమశక్తి నింపు
నీదుదీవె నియ్యవే.
Verse
యేసు నీదె నా సర్వాస్తి
హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా
హల్లెలూయా స్తోత్రము.

Related Tags

SurrenderDevotion