Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesuva Naa Priyamaina Aathma Mithrudaa Nannu Bhaasuramuga Vaegavachchi Kaugalinchavae

యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా నన్ను భాసురముగ వేగవచ్చి కౌగలించవే

Yesuva Naa Priyamaina Aathma Mithrudaa Nannu Bhaasuramuga Vaegavachchi Kaugalinchavae

Chorus
యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా - నన్ను
భాసురముగ వేగవచ్చి కౌగలించవే
Verse
ఆశ నీవేగా నాదు ఆత్మనాథుడా - యేసువా
Verse
ముండ్ల యందు నుండు వల్లి పద్మమువలె - నిచట
మూర్ఖజనులు నన్నుకొట్టి గాయ పరచినన్
ముద్దు ప్రియుడు యేసునాదు హర్షము
Verse
ఇద్దరలో యేసు నాకు జల్దరువృక్ష - మిలలో
సదమలుండు ఉత్తముండు పురుషులలోన
ఎదలో క్రొత్తగాలి వలె ప్రేమవీచెను
Verse
ప్రేమయను ధ్వజము నాకు పైగా నెత్తును - నన్ను
ప్రేమతో రక్షింప నా యొద్ద నిల్చెను
విమల స్వరము వినగా నాశతీరెను
Verse
లేడిపిల్ల వలె నాదు ప్రియుడు యేసుడు - ఇదిగో
కొండలపై ఎగసిదాటి వచ్చువేగమే
కౌగిలించుకొనును నన్ను వేగమే
Verse
వర్షఋతువు తీరిపోయెన్ వాన రాదిక - ఎంతో
వింతగాను పుష్పములు పూసియున్నవి
సంతసమున రాజ్యమేల జేర్చును

Related Tags

WorshipDevotionalJesus