Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yogyudavo Yogyudavo Yesu Prabho Nive

యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే

Yogyudavo Yogyudavo Yesu Prabho Nive

Chorus
యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో
మరణము గెలిచిన యోధుడవో నా జీవితమున పూజ్యుడవో
Verse
సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాతా జీవించువాడవు
శిరమును వంచి కరములు జోడించి స్తుతియించెద నిను యేసుప్రభో
Verse
గొఱ్ఱెపిల్లవై యాగమైతివి సిలువయందే పాపమైతివె
శిరమును వంచి కరములు జోడించి సేవించెద నిను యేసు ప్రభో
Verse
స్నేహితుడవై నన్నిల కోరితివి విడువక నన్ను ఆదుకొంటివి
శిరమును వంచి కరములు జోడించి భజియించెద నిను యేసుప్రభో

Related Tags

PraiseWorshipJesus