Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yoodaa Sthuthi Gothrapu

యూదా స్తుతి గోత్రపు

Yoodaa Sthuthi Gothrapu

Lyricist: Hosanna Ministries
Verse
యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా‖ 2x ‖
నీవే కదా నా ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన‖ 2x ‖
Verse
నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను
అధముల చేసిన నీకు‖ 2x ‖
అసాధ్యమైనది ఏమున్నది‖ 4x యూదా ‖
Verse
నీ నీతి కిరణాలకై
నా దిక్కు దెశలన్ని నీవేనని
ఆనతికాలాన ప్రధమ ఫలముగా
భద్రపరచిన నీకు‖ 2x ‖
అసాధ్యమైనది ఏమున్నది‖ 4x యూదా ‖
Verse
నీ వారసత్వముకై
నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును
నాకిచ్చుఁటలో నీకు‖ 2x ‖
అసాధ్యమైనది ఏమున్నది‖ 4x యూదా ‖

Related Tags

PraiseWorshipJesus