Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yoodha Raaja Simham Thirigi Lechenu

యూదా రాజ సింహం తిరిగి లేచెను

Yoodha Raaja Simham Thirigi Lechenu

Chorus
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం యేసు ప్రభువే
యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను
Verse
నరక శక్తులన్ని ఓడిపోయెను
ఓడిపోయెను అవన్ని రాలిపోయెను‖ 2x ‖
యూదా రాజ సింహం తిరిగి లేచెను
Verse
యేసు లేచెనని రూఢియాయెను
రూఢియాయెను సమాధి ఖాళీ ఆయెను‖ 2x ‖
యూదా రాజ సింహం తిరిగి లేచెను
Verse
పునరుత్థానుడింక మరణించడు
మరణించడు మరెన్నడు మరణించడు‖ 2x ‖
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను
Verse
యేసు త్వరలో రానైయున్నాడు
రానైయున్నాడు మరల రానైయున్నాడు‖ 2x ‖
యూదా రాజ సింహం యేసు ప్రభువే
యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం తిరిగి లేచెను

Related Tags

JesusResurrectionEaster