Verse
యుద్ధము యెహొవాదే‖ 4x ‖
Verse
రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ‖ 2x ‖
Verse
వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ‖ 2x ‖
Verse
యెరికో గోడలు ముందున్న ఎఱ్ఱ సముద్రము ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక‖ 2x ‖