Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yugayugaalu Maariponidhi

యుగయుగాలు మారిపోనిది

Yugayugaalu Maariponidhi

Verse
యుగయుగాలు మారిపోనిది
తరతరాలు తరిగిపోనిది
ప్రియ యేసు రాజు నీ ప్రేమా
నిను ఎన్నడు వీడిపోనిది
నీకు ఎవ్వరు చూపలేనిది
ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది
హద్దే లేని ఆ దివ్య ప్రేమతో
కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో
నీ కోసమే బలి అయిన దైవము రా‖ 2x ‖
Verse
లోకంతో స్నేహమొద్దు రా
చివరికి చింతే మిగులు రా
పాపానికి లొంగిపోకు రా
అది మరణ త్రోవ రా‖ 2x ‖
నీ దేహం దేవాలయము రా
నీ హృదయం క్రీస్తుకి కొలవురా‖ 2x హద్దే ‖
Verse
తను చేసిన మేలు ఎట్టిదో
యోచించి కళ్ళు తెరువరా
జీవమునకు పోవు మార్గము
క్రీస్తేసుని ఆలకించారా‖ 2x ‖
నీ ముందర పందెము చూడరా
విశ్వాసపు పరుగులో సాగరా‖ 2x హద్దే ‖

Related Tags

DevotionalJesusLove